Currently, the debate on BC reservations is ongoing in the state. The state government has brought an ordinance to provide 42 percent reservation to BCs. The governor has not yet signed it. It remains to be seen whether the reservations will be implemented with this. On the other hand, legal experts say that there will be no problem if the 9th schedule of the central BC bill is included. However, it seems that the NDA government is not positive about this. This has raised questions about the implementation of reservation for BCs in local body elections.
ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై ఇంకా గవర్నర్ సంతకం చేయలేదు. దీంతో రిజర్వేషన్లు అమలు అవుతాయా కాదా అనేది చూడాలి. మరో పక్క కేంద్ర బీసీ బిల్లు 9వ షెడ్యూల్ చేర్చితే ఇబ్బంది ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు ప్రశ్నార్థకంగా మారింది.
#bcreservation
#nda
#congress

Also Read

బీజేపీ నుంచే ఉపరాష్ట్రపతి?.. ఆ ఊహాగానాలకు తెర! :: https://telugu.oneindia.com/news/india/vice-president-of-india-bjp-to-nominate-its-own-candidate-rumors-denied-444859.html?ref=DMDesc

బీహార్ రాజకీయాల్లో 'మటన్' రచ్చ.. ఏంటి ఈ లొల్లి ? :: https://telugu.oneindia.com/news/india/mutton-stir-in-bihar-politics-dialogue-war-between-government-and-opposition-444787.html?ref=DMDesc

స్థానిక సమరానికి సిద్ధం.. రాజకీయపార్టీల అడుగులు వ్యూహాత్మకం! :: https://telugu.oneindia.com/news/telangana/congress-brs-bjp-preparing-for-local-body-elections-battle-with-strategies-444583.html?ref=DMDesc